Saturday, April 11, 2015

నా కనుల వెంబడి కన్నీరు రానియ్యక

నా కనుల వెంబడి కన్నీరు రానియ్యక

నా ముఖములో దుఖ్ఖమే ఉండనియ్యక
చిరునవ్వుతో నింపిన యేసయ్య

చిరునవ్వుతో నింపినా యేసయ్య..ఆ..ఆ..

ఆరాధన ఆరాధన ఆరాధనా నీకే 4 "నా కనుల"


1)అవమానాలను అశీర్వాదముగా నిందలన్నిటిని దీవెనలుగా మార్చి "2"

నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై...2 చిరునవ్వుతో..అరాధన


2)సంతృప్తి లేని నా జీవితములో సమృద్ది నిచ్చి ఘనపరిచినావు "2"

నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి 2...చిరునవ్వుతో..అరాధన



నా కనుల వెంబడి కన్నీరు రానియ్యక
Singer :John Nisse
Music : K Y Ratnam

No comments:

Post a Comment