Monday, September 30, 2013

ఏ వ్యక్తినైనా ఏ స్థితియందైనా ఎంతగానో ప్రేమించు ప్రేమ

ఏ వ్యక్తినైనా ఏ స్థితియందైనా  ఎంతగానో ప్రేమించు ప్రేమ
యెన్నడూ దాటిపోని ప్రేమా ఆ ఆ
యెన్నడూ దాటిపోని ప్రేమ.
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించే యేసు ప్రేమ
ఏ వ్యక్తినైనా ఆ

తారతమ్యముచూపని ప్రేమ తరిగిపొని యేసుదివ్య ప్రేమ (2)
తగనివారినెల్లా తనవారిగనెంచి (2)
తనసొత్తుగ చేసుకున్న ప్రేమ తనరాజ్యమునకు పిలచిన ప్రేమ (2)
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించే యేసు ప్రేమ
ఏ వ్యక్తినైనా ఆ

దివినుండి బువికేగిన ప్రేమ దీనులరక్షించిన ఘన ప్రేమ (2)
ధరబాంధవ్యాలు తెగిపొయినగానీ  (2)
విడిపోని బంధము ఈ ప్రేమ కడుశాస్వతమైనది ఈ ప్రేమ (2)
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించే యేసు ప్రేమ
ఏ వ్యక్తినైనా ఆ

శక్తివంతమైన యేసుప్రేమ తనరక్తనిబంధన ఈ ప్రేమ (2)
దోషిని క్షమియించి దోషము తొలగించి (2)
సిలువలో బలియైన యేసుప్రేమ ఏదొషములేని గొప్ప ప్రేమ (2)
ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అన్ని కాలములలో ఉన్న ప్రేమ అందరినీ ప్రేమించే యేసు ప్రేమ
ఏ వ్యక్తినైనా ఆ

రచన  , స్వరకల్పన : డా" ఆంశుమతి మేరి
 ఆల్బం  :ఉన్నావుదేవా


ae vyaktinainaa ae sthitiyandainaa entagaanoe praeminchu praema
yennaDuu daaTipoeni praemaa aa aa
yennaDuu daaTipoeni praema.
praema praema praema praema
praema praema praema praema
anni kaalamulaloe unna praema andarinee praeminchae yaesu praema
ae vyaktinainaa aa

taaratamyamuchuupani praema tarigiponi yaesudivya praema (2)
taganivaarinellaa tanavaariganenchi (2)
tanasottuga chaesukunna praema tanaraajyamunaku pilachina praema (2)
praema praema praema praema
praema praema praema praema
anni kaalamulaloe unna praema andarinee praeminchae yaesu praema
ae vyaktinainaa aa

divinunDi buvikaegina praema deenularakshinchina ghana praema (2)
dharabaandhavyaalu tegipoyinagaanee  (2)
viDipoeni bandhamu ee praema kaDuSaasvatamainadi ee praema (2)
praema praema praema praema
praema praema praema praema
anni kaalamulaloe unna praema andarinee praeminchae yaesu praema
ae vyaktinainaa aa

Saktivantamaina yaesupraema tanaraktanibandhana ee praema (2)
doeshini kshamiyinchi doeshamu tolaginchi (2)
siluvaloe baliyaina yaesupraema aedoshamulaeni goppa praema (2)
praema praema praema
praema praema praema praema
anni kaalamulaloe unna praema andarinee praeminchae yaesu praema
ae vyaktinainaa aa

Lyrics & Tune : Sis. Dr. Amsumathi Mary
 Album  : Unnaavudaevaa 

యేసుని రూపం లోనికి మారాలి

యేసుని  రూపం  లోనికి  మారాలి
యేసుని మాదిరి మనకు రావాలి
ఇదే ప్రభుని నిర్ణయం ఇదే ప్రభుని పిలుపు
 ఇదే ప్రభుని నీతి ఇదే ప్రభువుకు మహిమ

నీ రూపులో మము చేసి
నీదు జీవం మాకొసగి
నీ ఆజ్ఞను పాటింప  నీ  మహిమలో నిలిపితివే
నిన్నే మేము స్తుతియింపన్   ఎల్ల వేళలా కీర్తిoపన్
నీదు సాక్షిగా నిలిపితివే  
ఇదే ప్రభుని నిర్ణయం ఇదే ప్రభుని పిలుపు
 ఇదే ప్రభుని నీతి ఇదే ప్రభువుకు మహిమ

నీ ప్రేమను మరచితిమే నీ ఆజ్ఞను మీరితిమే
నీ సన్నిధిని విడచితిమే ద్రోహులమై నిలచితిమే
ప్రభువా మమ్ము కరుణించు మరల మమ్మును దర్శించు
క్రీస్తు రుధిరమును ప్రోక్షించు
ఇదే పాప క్షమాపణ ఆ దేవదేవుని  కరుణ
ఇదే కలువరి ప్రేమ ఆ నిత్య జీవముకు మూ
లం

పదివేలలో అతి ప్రియుడు

పదివేలలో అతి ప్రియుడు

సమీపించరాని తేజో నివాసుడు

 మోము వర్నించలేనూ స్తుతుల సింహాసనాసీనుడు

నా ప్రభు యేసు (4)


 బేధమూ లేదు  చూపులో

 కపటములేదు  ప్రేమలో

జీవితములను వెలిగించే స్వరం కన్నీరు తుడిచే  హస్తము

అంధకారంలో కాంతి దీపం కష్టాలలో ప్రియనేస్తం

నా ప్రభు యేసు......

దొంగలతో కలిపి సిలువేసినా మోమున ఉమ్మి వేసినా

తాను స్వస్థత పరిచిన  చేతులే

తన తనువును కొరడాలతో దున్నినా

 చూపులో ఎంతో ప్రేమ ప్రేమ మూర్తి అతనెవరో తెలుసా

నా ప్రభు యేసు.......

జగతికి పునాది వేయక ముందే జనియించిన ప్రేమ

జగతికి పునాది వేయక ముందే జనియించిన ప్రేమ
జగతిలో నేను పుట్టకముందే నన్నెరిగిన ప్రేమా  నన్నెరిగిన ప్రేమ
నన్నెరిగిన ప్రేమ ఏర్పరుచుకున్న ప్రేమ
నన్నెరిగిన ప్రేమ నన్నెన్నుకున్న ప్రేమ

గర్భమునా పుట్టినది మొదలు నన్ను భరించిన ప్రేమ
తల్లి ఒడిలో కూర్చున్నది మొదలు చంకబెట్టిన ప్రేమ
చిరుప్రాయమునుండీ ముసలితనమువరకూ
యెత్తుకున్నప్రేమ హత్తుకున్న ప్రేమ
యెత్తుకున్న ప్రేమ నా యేసు ప్రేమ
యెత్తుకున్న ప్రేమా ఆ ఆ ఆ  నా యేసు ప్రేమ        (జగతికి)

దూరస్తునిగా ఉన్నపుడు నను సంధించిన ప్రేమ
దారితొలగి తిరిగినయపుడు నను సమకూర్చిన ఫ్రేమ
మార్గము చూపించి మందలో నను చేర్చి
మార్గము చూపించి మందలో నను చేర్చి
సంధించిన ప్రేమ సమకూర్చిన ప్రేమ
సందించిన ప్రేమా  నా యేసు ప్రేమ
సమకూర్చిన ప్రేమ  నా యేసు ప్రేమ       (జగతికి)

రక్షనపాత్రను అందించ రక్తముకార్చిన ప్రేమ
ముండ్లను శిరమున ధరియించి మకుటమునిచ్చిన ప్రేమ
నిరుపేదగ నిలచీ నన్ను ధనవంతుని చేసి
నిరుపేదగ నిలచీ నిను ధనవంతుని చేసి
రక్షించిన ప్రేమ రక్తం చిందించిన ప్రేమ
రక్షించిన ప్రేమా   రక్తం చిందించిన ప్రేమ     (జగతికి)

రచన  , స్వరకల్పన : డా" ఆంశుమతి మేరి
ఆల్బం : మౌనమేలనోయి

jagatiki punaadi vaeyaka mundae janiyinchina praema
jagatiloe naenu puTTakamundae nannerigina praemaa nannerigina praema
nannerigina praema aerparuchukunna praema
nannerigina praema nannennukunna praema

garbhamunaa puTTinadi modalu nannu bharinchina praema
talli oDiloe kuurchunnadi modalu chankabeTTina praema
chirupraayamununDee musalitanamuvarakuu
yettukunnapraema hattukunna praema
yettukunna praema naa yaesu praema
yettukunna praemaa aa aa aa  naa yaesu praema        (jagatiki)

doorastunigaa unnapuDu nanu sandhinchina praema
daaritolagi tiriginayapuDu nanu samakuurchina Praema
maargamu chuupinchi mandaloe nanu chaerchi
maargamu chuupinchi mandaloe nanu chaerchi
sandhinchina praema samakuurchina praema
sandinchina praemaaa  naa yaesu praema
samakuurchina praema  naa yaesu praema       (jagatiki)

rakshanapaatranu andincha raktamukaarchina praema
munDlanu siramuna dhariyinchi makutamunicchina praema
nirupaedaga nilachii nannu dhanavantuni chaesi
nirupaedaga nilachii ninu dhanavantuni chaesi
rakshinchina praema raktam chindinchina praema
rakshinchina praemaa  raktam chindinchina praema     (jagatiki)

Lyrics and Tune : Dr. Amsumathi Mary akka. 

album : Mounamaelanoeyi